BHPL: భూపాలపల్లి నుంచి మేడారానికి ముందస్తు బస్సు సర్వీసులు ప్రారంభించినట్లు డిపో మేనేజర్ ఇందు తెలిపారు. భూపాలపల్లి నుంచి మేడారానికి ఉదయం 8, 9 గం.లకు, సాయంత్రం 4.10, 5.10 ని.లకు తిరిగి మేడారం నుంచి ఉదయం 10.40, 11.40 ని.లకు, సాయంత్రం 6.45, 7.45 ని.లకు బస్సు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.