MDK: కోళ్ల ఫారం గోడ కూలి మహిళ మృతి చెందింది. కౌడిపల్లి మండలంలో సలాబత్పూర్ గ్రామానికి చెందిన జక్కపల్లి లక్ష్మి కోళ్ల ఫారం వద్ద పనిచేస్తుంది. ఈ క్రమంలో ఒక్కసారిగా ఆమెపై గోడ కూలింది. గమనించిన స్థానికులు నర్సాపూర్ ఆసుపత్రికి తరలించారు. అమె మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.