WG: కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం తణుకులో ఘనంగా నిర్వహించారు. తణుకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని మహాత్మా గాంధీ, ఇందిరా గాంధీ విగ్రహాలకు, స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలకు నాయకులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దిర్శిపో రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు.