W.G: ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా సప్పా మణికంఠ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం తిరుపతిలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు జీవీ. నాగేశ్వరరావు ఓ ప్రకటన చేశారు. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మణికంఠ.. సంఘం బలోపేతానికి చేసిన కృషిని గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించారు.