AP: ఆంధ్రప్రదేశ్‌లోని లేస్ క్రాఫ్ట్ గురించి మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ ప్రస్తావించారు. నర్సాపురం లేస్ క్రాఫ్ట్ దేశంలో చర్చనీయాంశంగా మారిందని వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం, నాబార్డ్‌తో కలిసి కళాకారులకు కొత్త డిజైన్లు నేర్పిస్తోందని తెలిపారు. 250పైగా గ్రామాల్లో లక్ష మందికి పైగా మహిళలు ఉపాధి పొందుతున్నారని చెప్పారు.