TG: BRS నేతల మాటలు పట్టించుకోమని మంత్రి కోమటి రెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. కేసీఆర్ నెలకు రూ.5 లక్షల జీతం తీసుకుంటూ ప్రజా సమస్యలు పట్టించుకోలేదని మండిపడ్డారు. 24 నెలల తర్వాత కేసీఆర్ తమ లెక్కలు చూస్తా అంటున్నారని.. కాళేశ్వరం లెక్కలు కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీపై జనవరి 5 నుంచి ఉద్యమం చేస్తామన్నారు.