W.G: భీమవరంలో గత ఆదివారంతో పోలిస్తే చికెన్ ధరలు కిలోకు రూ. 20 పెరిగాయి. ఈ ఆదివారం స్కిన్లెస్ చికెన్ రూ. 280, లైవ్ కోడి రూ.180గా ధరలు నమోదయ్యాయి. మటన్ కిలో రూ.1000 ఉండగా, నాటుకోడి రూ. 600కు విక్రయించారు. రొయ్యలు రూ.250 నుంచి, చేపలు రూ.150 నుంచి అందుబాటులో ఉన్నాయి. ధరలు పెరగడంతో మాంసం ప్రియుల జేబులకు చిల్లు పడుతోంది.