NZB: నిజామాబాద్ జిల్లాలోనీ ఆలూరు మండలం గుత్ప ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చెందుతున్న హర్షిని ఆటల్లో ప్రతిభ కనబరిచింది. ఖోఖోలో రాణించి నేషనల్ జూనియర్ టీమ్‌కు ఎంపికయ్యింది. విద్యార్థినిని టీచర్లు గ్రామ ప్రజలు అభినందించారు. నేషనల్ టీంలో రాణించి ఉన్నత శిఖరాలకు అధిరోహించారు. ఈ సందర్భంగా పలువురు అభినందనలు తెలిపారు.