సంగారెడ్డి జిల్లా కోర్టు అదనపు స్టాండింగ్ కౌన్సిల్‌గా ఈ మారుతీ రెడ్డి నియామకం అయ్యారు. నారాయణఖేడ్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ న్యాయవాది ఈ మారుతి రెడ్డిని సంగారెడ్డి జిల్లా కోర్టు అదనపు స్టాండింగ్ కౌన్సిల్‌గా నియామకం చేస్తూ కేంద్రాన్ న్యాయశాఖ ఆదేశాలు జారీచేసింది. మారుతి రెడ్డి నియామకం పట్ల పలువురు అభినందించారు.