BPT: జిల్లా కలెక్టరేట్లో ఈనెల 29న PGRS నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా. వినోద్ కుమార్ తెలిపారు. ఉదయం 9–10 గంటల వరకు అధికారులతో సమీక్ష, 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ప్రజల నుంచి అర్జీల స్వీకరణ ఉంటుంది. కలెక్టరేట్‌తో పాటు రెవెన్యూ డివిజన్లు, తహసీల్దార్ కార్యాలయాల్లోనూ అర్జీలు తీసుకుంటారు.