KMM: ప్రభుత్వ హాస్పటల్లో కాంట్రాక్టు వర్కర్స్ వేతనాలను 26,000 అందేటట్లు నూతన టెండర్స్ ఆహ్వానించి కార్మికుల వేతనాలు పెంచాలని టీయుసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సూర్యం కోరారు. శనివారం హైదరాబాదులో టీయుసీఐ ప్రతినిధి బృందం డీఎంఈ నరేంద్ర కుమార్‌కి వినతి పత్రం ఇచ్చారు. పెరిగిన ధరల కనుగొనంగా కార్మికులకు వెంటనే వేతనాలు పెంచాలని వారు డిమాండ్ చేశారు.