విజయనగరం: రేగడి ఆమదాలవలస మండలం సంకిలి గ్రామానికి ఉన్న షుగర్ ఫ్యాక్టరీ రావడం వల్ల ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కలుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఫ్యాక్టరీలో మొత్తం 2,230 ఉద్యోగులు ఉన్నారు. చాలా మంది ప్రజలు ఈ ఫ్యాక్టరీ మీదే ఆధారి పడుతున్నారన్నారు. రాబోయే రోజుల్లో ఈ ఫ్యాక్టరీని మరింత డెవలప్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి ఉపాధి కలుగుతుందని వారు పేర్కొన్నారు.