TPT: భక్తుల రద్దీ దృష్ట్యా డిసెంబర్ 28 నుండి జనవరి 7వ తేది వరకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్‌లో భక్తులకు ఇచ్చే SSD టోకెన్ల జారీని రద్దు చేశారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించవలసిందిగా భక్తులకు TTD విజ్ఞప్తి చేసింది. టోకన్లు లేని భక్తులు జనవరి 02వ తేదీ నుంచి 08 వరకు సర్వ దర్శనం క్యూ లైన్ ద్వారా ప్రణాళిక చేసుకోవాలన్నారు.