NLR: సంగం మండలంలోని తరుణవాయి–చెన్నవరపాడు రైతులకు శనివారం మట్టి నమూనాల పరీక్షా ఫలితాల ఆధారంగా జింకు లోపం ఉన్న రైతులకు ఉచితంగా జింక్ ప్యాకెట్లను అందజేశారు. మండల వ్యవసాయ అధికారి శశిధర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులకు జింక్ పంపిణీ చేసి, మట్టి పరీక్షల ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.