AP: అమరావతిలోని మందడంలో కేంద్రమంత్రి పెమ్మసానికి నిరసన సెగ తగిలింది. నిన్న రామారావు అనే రైతు చనిపోగా.. ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లారు. అయితే ఆ బాధిత కుటుంబ సభ్యులు మళ్లీ ఎవరిని చంపడానికి వచ్చావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. MLA శ్రావణ్ కుమార్ వల్లే తన బావ చనిపోయాడని రామారావు బావమరిది ఆరోపించారు. ‘పోయిన మనిషిని తీసుకొస్తారా’ అంటూ నిలదీశారు.