మెదక్ జిల్లాలో మాత శిశు ఆరోగ్య హాస్పిటల్ వద్ద ఉన్న 108, 102 వాహనాలను జిల్లా కోఆర్డినేటర్ రవికుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి, అంబులెన్స్ ఆయిల్ లెవెల్, కూలెంట్ లెవెల్ చెక్ చేశారు. అదేవిధంగా అంబులెన్స్‌లో ఉన్న మందుల నిల్వలను పరిశీలించారు. పైలెట్లు నవీన్ కుమార్, నరేష్, సుధాకర్ పాల్గొన్నారు.