ఆడవాళ్ల డ్రెస్సింగ్‌పై ఇటీవల నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యల దుమారం ఇప్పట్లో చల్లారడం లేదు. ఆయన క్షమాపణలు చెప్పినా.. ఈ వివాదం ఇంకా కొనసాగుతోంది. కొంతమంది శివాజీకి మద్దతు తెలుపుతుండగా.. మరికొందరు ఆయనను తిడుతున్నారు. తాజాగా నాగబాబు కూడా శివాజీకి వ్యతిరేకంగా మాట్లాడారు. ఇప్పటికే అనసూయ, చిన్మయి కూడా వ్యతిరేకించారు. మరి శివాజీ వ్యాఖ్యలు కరెక్టేనా..? మీరేమంటారు..?