ELR: వెంకటరామన్నగూడెంలో హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన కె.ధనుంజయ రావు శనివారం ఉంగుటూరు MLA పత్సమట్ల ధర్మరాజుని వారి క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను వై ఛాన్సలర్ ధనుంజయ రావు శాలువా కప్పి సన్మానించారు.