TG: తన రాజీనామా, ఉపఎన్నికల్లో పోటీపై MLA దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉపఎన్నిక వస్తే మళ్లీ గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తల అండతోనే 6సార్లు MLAగా గెలిచానని.. రాజీనామా చేయడానికి, ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి తన ధైర్యం కార్యకర్తలేనని అన్నారు. CM పదవికి BRS నేతలు గౌరవం ఇవ్వడం మరిచారని విమర్శించారు.