NLG: జీవో నెం. 252 ను సవరించాలని డిమాండ్ చేస్తూ టీయూడబ్ల్యూజే (హెచ్ 143) ఆధ్వర్యంలో ఇవాళ కలెక్టరేట్ కార్యాలయం ముందు ‘జంగ్ సైరన్’ పేరిట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్రిడేషన్లలో కోతలు, జర్నలిస్టుల్లో చీలిక తీసుకువచ్చే విధంగా జీవో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చిట్యాల నుంచి కొల్లోజు శ్రీకాంత్, మూడ వేణు, చిరబోయిన మల్లేష్, శేఖర్, నందు పాల్గొన్నారు.