KDP: ఒంటిమిట్ట మండల పరిధిలోని 13 పంచాయతీలలో నెలకొన్న సమస్యలపై రేపు ఒంటిమిట్ట టీడీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించడం జరుగుతుందని ఒంటిమిట్ట మండల అధ్యక్షుడు గజ్జల నరసింహారెడ్డి తెలిపారు. ఈ సమావేశానికి రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ చమ్మర్తి జగన్మోహన్ రాజు హాజరై నాయకులు, కార్యకర్తలతో నేరుగా మాట్లాడతారని చెప్పారు. అందరూ హాజరుకావాలని కోరారు.