GDWL: క్షేత్రస్థాయిలో సమస్యలను ఎదుర్కోవడంలో సమయస్ఫూర్తి అత్యంత ముఖ్యం అని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు శిక్షణలో ఉన్న ఐపీఎస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. గద్వాల జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం ట్రైనీ ఐపీఎస్ అధికారులు రాహుల్ కాంత్, మానిషా నెహ్రా, సోహం సునీల్, ఆయేషా ఫాతిమాలు ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో నేర నియంత్రణ నియమాలు నిర్దేశించారు.