CTR: పలమనేరు సబ్-డివిజన్ పోలీసులు మానవత్వం చాటుకున్నారు. తమ తోటి ఉద్యోగి రామే గౌడ్‌కు రోడ్డు ప్రమాదం జరిగడంతో రూ.2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. ప్రస్తుతం రామే గౌడ్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంపై V.కోట PSలో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతోంది. పలమనేరు DSP డేగల ప్రభాకర్ అతని భార్య హిమబిందుకు ఈ మొత్తాన్ని ఇవాళ అందజేసినట్లు తెలిపారు.