SRPT: ఆయిల్ ఫామ్ సాగుతో రైతులు అధిక లాభాలు పొందుతారని సర్పంచ్ చిలుకల మంజుల, తుంగతుర్తి మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ చింతకుంట్ల వెంకన్న అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామంలో పతంజలి ఫుడ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆయిల్ ఫామ్ మొక్కలను నాటి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు క్రాంతి కుమార్, తలాపెల్లి యాదగిరి పాల్గొన్నారు.