AP: తిరుపతి SV యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ సర్దార్ నాయక్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అలిపిరి రోడ్డులో నిలిపి ఉంచిన కారులో ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సర్దార్ నాయక్ మృతదేహం రెండు రోజులుగా కారులోనే ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.