ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్ట్‌లో ఇంగ్లండ్ బౌలర్లు అదరగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో కంగారూలను 152 పరుగులకే కట్టడి చేశారు. ఆసీస్ బ్యాటర్లలో నెజర్(35) టాప్ స్కోరర్ కాగా.. ఇంగ్లీష్ బౌలర్లలో టంగ్ 5, అట్కిన్సన్ 2 వికెట్లు పడగొట్టారు. కాగా ఇప్పటికే యాషెస్ సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్.. మిగిలిన 2 టెస్టుల్లో అయినా విజయం సాధించి పరువు కాపాడుకోవాలని భావిస్తోంది.