నల్గొండ జిల్లాకు చెందిన ప్రభుత్వ టీచర్ పద్మ, ప్రియుడు గోపితో కలిసి భర్త లక్ష్మణ్ నాయక్‌ను హత్య చేసింది. గత నెల 25న అచ్చంపేటలో ఊపిరాడకుండా చేసి చంపినట్లు సీఐ నాగరాజు తెలిపారు. నిందితులు నాటకమాడినా, పోస్టుమార్టం నివేదికతో అసలు నిజం బయటపడింది. పోలీసులు గురువారం వీరిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.