AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ రామారావుపేటలో శుక్రవారం రంగా రాధా మిత్ర మండలి ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగా వర్ధంతి ఘనంగా జరిగింది. స్థానిక నాయకులు మోహనరంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వక్తలు రంగా ఆశయాలు ఆచరణీయమని ఆయన చిరస్మరణీయుడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.