SRCL: వేములవాడ భీమేశ్వర స్వామివారిని శాసనమండలి సభ్యుడు బసవరాజు సారయ్య దర్శించుకున్నారు. గురువారం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి భీమేశ్వర స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించారు. ఆలయ ఈవో రమాదేవి ప్రసాదం అందజేశారు.
Tags :