ఉమ్మడి విశాఖ జిల్లా స్థాయి సంఘాల సమావేశాలు శుక్రవారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు జడ్పీ సీఈవో నారాయణమూర్తి తెలిపారు. విశాఖ జడ్పీ సమావేశ మందిరంలో 1,2,4,6,7 స్థాయి సంఘ సమావేశాలు విశాఖ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరుగుతాయన్నారు. 3,5 స్థాయి సమావేశాలు జడ్పీ వీసీ హాల్లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేసామని ఆయన తెలిపారు.