NZB: బాల్కొండ శాసనసభ్యులు, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో రేవంత్ రెడ్డి మానసికంగా కుంగిపోయి, పిచ్చివాగుడు వాగుతున్నారని ఆయన ఆరోపించారు. చెప్పినవి, చేసినవి ఏమీ లేకనే వ్యక్తిమాట్లాడుతున్నారని విమర్శించారు.