MBNR: బాలానగర్ మండలంలోని పెద్దాయపల్లి చౌరస్తా సమీపంలో ఇవాళ ఉదయం నారాయణపేట జిల్లా మరికల్ చెందిన ప్రైవేట్ స్కూల్ బస్సు ప్రమాద సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై లెనిన్ తెలిపారు. ప్రమాద స్థలాన్ని ఎస్పీ జానకి పరిశీలించారు. ఎస్సై మాట్లాడుతూ.. గాయపడ్డ విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించామన్నారు.