కోనసీమ: తెలుగుదేశంపార్టీ అమలాపురం పార్లమెంట్ ప్రధాన కమిటీ అధికార ప్రతినిధిగా దేవు వెంకట్రాజు నియమితులైన విషయం తెలిసిందే. గురువారం మండపేట తెలుగు దేశంపార్టీ కార్యాలయంలో రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి పూలమా వేసి శాలువాతో సత్కరించారు.