NLR: ఇందుకూరుపేట మండలం ఆరో మైలు వద్ద వరుస ప్రమాదాలపై కోవూరు MLA వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరిస్తున్నట్లు టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఏకోళ్లు పవన్ రెడ్డి గురువారం తెలిపారు. వారు మాట్లాడుతూ.. కొన్ని సాంకేతిక ఇబ్బందుల వల్ల బ్రిడ్జి నిర్మాణం ఆలస్యమైందన్నారు. అయితే MLA సమస్యను తొలిదశలోనే గుర్తించి సమస్యను పరిష్కరింస్తుదన్నారు.