W.G: నరసాపురం టీ.డీ.పీ కార్యాలయంలో రేపు యథావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీ.డీ.పీ నియోజకవర్గ ఇన్ఛార్జి పాత్తూరి రామరాజు వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి ప్రజలు తమ సమస్యలపై ఆర్జీలు అందజేయవచ్చని తెలిపారు. సమస్యల తక్షణ పరిష్కారమే లక్ష్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని ఆయన విజ్ఞప్తి చేశారు.