BPT: గ్రామాభివృద్ధిలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని టీడీపీ నేతలు అనగాని శివప్రసాద్, కొలసాని రాము, జడ్పీటీసీ నర్రా సుబ్బయ్య అన్నారు. మండలంలోని అముదాలపల్లి పంచాయతీ కొమరవోలులో MGNREGS, ZP నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా మండల తెలుగు యువత అధ్యక్షుడు శ్రీనివాసరావు, సర్పంచ్ నర్రా కృష్ణ ఉన్నారు.