WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలో ఇవాళ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతి వేడుకలు BJP పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా BJP నేతలు వాజ్పేయి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. BJP జిల్లా అధ్యక్షుడు రవికుమార్ మాట్లాడుతూ.. వాజ్పేయి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.