NLG: చిట్యాల మండలం వట్టిమర్తి కాంగ్రెస్ అధ్యక్షులుగా జాల యాదగిరి ఉపాధ్యక్షులుగా సలీం, అమరవాది నరసింహ, బూరుగు రవి, వర్కింగ్ ప్రెసిడెంట్గా దామనూరి కృష్ణయ్య, ప్ర. కార్యదర్శిగా ఐతరాజు సత్యంబాబు, కార్యదర్శులుగా కప్పల మల్లేష్, జాల సత్యనారాయణ, కోశాధికారిగా రెముడాల వెంకన్న, సభ్యులుగా సత్తయ్య, గోపాల్, నర్సిరెడ్డి, శ్రీనివాస్, ఇద్దయ్య, పాపయ్య ఎన్నికయ్యారు.
Tags :