MLG: జిల్లా కేంద్రంలోని MLA క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కుంజా సూర్య అందించిన టీషర్ట్స్‌ను ఇవాళ మంత్రి సీతక్క సీనియర్ బాలికల కబడ్డీ క్రీడాకారులకు పంపిణీ చేశారు. క్రీడాకారులు ఉన్నతంగా రాణించి జాతీయ స్థాయిలో జిల్లాకు మంచి పేరు తేవాలని ఆల్ ది బెస్ట్ చెప్పారు. కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి పోలేపాక జనార్ధన్ తదితరులు ఉన్నారు.