NLG: కార్గిల్ యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించడంలో మాజీ ప్రధాని స్వర్గీయ వాజ్ పాయ్ కీలకపాత్ర పోషించారని చిట్యాల పట్టణ బీజేపీ అధ్యక్షులు గుండాల నరేష్ గౌడ్ అన్నారు. వాజ్ పాయ్ జయంతి సందర్భంగా చిట్యాలలో ఆయన చిత్రపటానికి బీజేపీ నేతలు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సుంచు శ్రీనివాస్, మురళీకృష్ణ, మాస శ్రీనివాస్, చికిలమెట్ల అశోక్, కూరెళ్ళ శ్రీను పాల్గొన్నారు.