AP: మాజీ ప్రధాని వాజ్‌పేయి 101 జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. ‘పేరుకు తగినట్లే దేశ సేవలో అచంచెల సంకల్పంతో నిలిచిన నాయకుడు. దేశ భద్రతను బలోపేతం చేసి.. పాలనలో కొత్త దిశ చూపిన మహానేత. వాజ్‌పేయితో కలిసి పనిచేసే అవకాశం నాకు దక్కడం అదృష్టం’ అని పేర్కొన్నారు.