MNCL: మందమర్రి మండలంలోని వివిధ గ్రామాలలో జరిగిన క్రిస్మస్ వేడుకలలో రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఇవాళ మందమర్రి మండలంలోని మందమర్రి, రామకృష్ణపూర్ సీఎస్ఐ, సీయోను, పెంతేకాస్తు చర్చ్‌లలో ఘనంగా క్రిస్టమస్ వేడుకలలో కేకులను కట్ చేశారు. అనంతరం క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు భక్తి పాటలు పాడారు.