RR: క్రిస్మస్ పండుగ సందర్భంగా శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని పలు చర్చిలు కాలనీలలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ జగదీశ్వర్ గౌడ్‌తో కలిసి కేక్ కట్ చేసి క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచ మానవాళికి ఏసుక్రీస్తు బోధలు ఆచరణీయమని అన్నారు. నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.