క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని విజయనగరం జిల్లా ప్రజలకు, మినిస్టీరియల్ ఉద్యోగులకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి ఎస్పీ దామోదర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలందరూ క్రిస్మస్ వేడకలను ఆనందంగా, శాంతియుతంగా జరుపుకోవాలన్నారు. పండగ వేళల్లో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ మరింత అప్రమత్తతో పనిచేస్తుందన్నారు.