NDL: దొర్నిపాడు మండల ఎస్సైగా శ్రీకాంత్ ఇవాళ బాధ్యతలు చేపట్టారు. ప్రజలు ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొని వస్తే వాటిని పరిష్కరిస్తానని నూతన ఎస్సై అన్నారు. మండలంలో మట్కా, పేకాట, నాటు సారాయి ఇంకా తదితర అసాంఘిక కార్యక్రమాలు చేపడితే అటువంటి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై పేర్కొన్నారు.