MDK: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలోని చర్చిల్లో ఫీస్ట్ సెలబ్రేషన్స్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.34లక్షలు మంజూరు చేసినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలకు ఒక్కో నియోజకవర్గానికి రూ.2లక్షల చొప్పున మొత్తం రూ.4లక్షలు కేటాయించగా, రెండు నియోజకవర్గాల్లోని 100 చర్చిలకు ఒక్కో చర్చికి రూ.30వేలు చొప్పున మంజూరయ్యాయి.