WGL: నర్సంపేట నియోజకవర్గ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పండుగ ప్రేమ, శాంతి, ఐక్యతకు ప్రతీక అని అన్నారు. యేసుక్రీస్తు బోధనలు సమాజానికి మార్గదర్శకమని, పేర్కొన్నారు. ప్రజలందరూ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవాలని కోరారు.