సింగపూర్లో భారత సంతతికి చెందిన ప్రముఖ మానవ హక్కుల లాయర్ ఎం.రవి మృతిచెందారు. ఇవాళ తెల్లవారుజామున ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అసహజ మరణంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సింగపూర్, మలేషియాలో రవి పలు ప్రముఖ కేసులు వాదించారు.
Tags :