టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరంతో దర్శకుడు జైన్స్ నాని తెరకెక్కించిన సినిమా ‘K-RAMP’. అక్టోబర్లో రిలీజైన ఈ సినిమా హిట్ అందుకుంది. తాజాగా ఈ సినిమా TVలోకి వచ్చేందుకు సిద్ధమైంది. వచ్చే ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు స్టార్ మాలో టెలికాస్ట్ కానుంది. ఇక ఈ సినిమాలో యుక్తి తరేజా, సాయి కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.