SDPT: తెలంగాణ మ్యాథమెటిక్స్ ఫోరం ములుగు మండల అధ్యక్షులుగా వెంకట్ రెడ్డి ఎన్నికయ్యారు. గణిత కాంప్లెక్స్ సమావేశంలో నూతన కార్యవర్గం ఎన్నిక చేపట్టారు. ప్రధాన కార్యదర్శిగా ఎర్ర భాస్కర్ (ములుగు), కోశాధికారిగా సునీత (బండ తిమ్మాపూర్), కార్యదర్శులుగా శ్రీనివాస్, ప్రకాష్ ఎన్నికైనట్లు వివరించారు.